Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వెళ్ళవద్దని చెప్పటం
Example : భూమి ఆదిశేషుని పడగ మీద వుందని నమ్ముతున్నారు.
Synonyms : ఆగు, నిలుపు
Meaning : ఏదైనా వస్తువును ఒకచోట పెట్టడం
Example : తొట్టిలో నీళ్ళున్నాయి ఈ సీసాలో పాలున్నాయి.
Synonyms : ఆగు
Translation in other languages :हिन्दी
किसी वस्तु, जगह आदि में रखा होना या रखना या उसके अंतर्गत होना।
Meaning : ఒకరి దగ్గర లభించడం
Example : అతని దగ్గర ఒక ఆవు వుంది.
Translation in other languages :हिन्दी English
अपनी रक्षा या अधिकार में लेना।
Retain possession of.
Meaning : స్థిరముగా
Example : ఆగు ఎక్కువగా ఉద్రేకపడద్దు.
Synonyms : ఆగు, నిలుచు
धैर्य रखना।
Meaning : తనకు ఏదైని ప్రాప్తించడం
Example : శ్యామాకు ఒక ప్రేమికుడు ఉన్నాడు
Synonyms : కలుగు
* किसी के साथ व्यक्तिगत या व्यवसायिक संबंध रखना।
Have a personal or business relationship with someone.
Install App