Meaning : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.
Example :
జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.
Synonyms : వీడుకోలు తెలుపు, వీడ్కోలు చెప్పు, వీడ్కోలు పలుకు
Translation in other languages :
किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।
राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।