Meaning : గుర్తుకురానిది.
Example :
నేను ఈ కవిత్వంలో మరిచిపోయిన పంక్తులను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
Synonyms : గుర్తులేని, మరిచిపోయిన
Translation in other languages :
Meaning : మరిచే స్వభావం ఉన్నటువంటి
Example :
ప్రతిమ చిన్నప్పటినుండి మతిమరుపుగల వ్యక్తి.
Synonyms : గుర్తులేని, మతిమరుపుగల
Translation in other languages :