Meaning : ఎటువంటి కల్పితం లేకుండా వుండటం
Example :
విస్తారమైన గాలిలో తిరగడం ఆరోగ్యదాయకమైనది.
Synonyms : స్వచ్చమైన
Translation in other languages :
Meaning : మిక్కిలి ఎక్కువ.
Example :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
Synonyms : అత్యంతమైన, అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత
Translation in other languages :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।Meaning : విస్తారమైనది
Example :
ఈ కావ్య పంక్తులకు విస్తృతమైన వ్యాఖ్యలను రాయండి
Synonyms : విస్తృతమైన
Translation in other languages :
जिसमें बहुत विस्तार हो या विस्तार वाला।
इन काव्य पंक्तियों की विस्तृत व्याख्या कीजिए।Broad in scope or content.
Across-the-board pay increases.Meaning : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
Example :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
Synonyms : అత్యధికమైన, అధికమైన, అపారమైన, ఎక్కువైన, హెచ్చైన
Translation in other languages :
Further or added.
Called for additional troops.