Meaning : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
Example :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
Synonyms : విసురు, వెదజల్లు, వ్యాపింపజేయు
Translation in other languages :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।Meaning : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం
Example :
నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు
Synonyms : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, వ్యాపింపజేయు
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
Example :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
Translation in other languages :