Meaning : ఎవరికి తెలియని క్రొత్త వస్తువు లేక క్రొత్త మాటను కనుగొనుట లేక వెలికితీయుట.
Example :
టాటా ఒక కొత్త కారును ఆవిష్కరించారు.
Synonyms : ఆవిష్కరించు, విస్తారించు, వ్యాపింపచేయు
Translation in other languages :
कोई ऐसी नयी वस्तु तैयार करना या नई बात ढूँढ़ निकालना जो पहले किसी को मालूम न रही हो।
एडीसन ने बिजली का आविष्कार किया।Meaning : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం
Example :
ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది
Synonyms : పరుచు, వ్యాపింపచేయు
Translation in other languages :
किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।
सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।