Meaning : ఒకచోట వున్నది మొత్తం రావడం
Example :
వరదల ఉదృతి నుండి తప్పించుకోవడం కోసం ఆనకట్టలను విస్తరించడం ఎంతైన అవసరం.
Synonyms : వ్యాపింపజేయుట
Translation in other languages :
Meaning : అక్కడక్కడ పడిపోవడము.
Example :
పుస్తకాలు చేతినుండి జారి క్రింద పడగానే చెల్లా చెదురయ్యాయి.
Synonyms : చెల్లా చెదురగుట, వ్యాపించుట, వ్యాప్తి చెందుట
Translation in other languages :
इधर-उधर फैल जाना।
पुस्तकें हाथ से छूटते ही जमीन पर छितरा गईं।Strew or distribute over an area.
He spread fertilizer over the lawn.