Meaning : కోపము లేక చిరాకు పడే క్రియ.
Example :
అతను విసుగు చెందడము చూసి గీత నవ్వింది.
Translation in other languages :
A display of bad temper.
He had a fit.Meaning : కోరికలు లేకుండా ఉండుట.
Example :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
Synonyms : అనాసక్తి, విరక్తి, వేసరిల్లు
Translation in other languages :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।Meaning : కొద్దిపాటి విషయానికి అశాంతికి లోనగుట లేక అప్రసన్నమగుట.
Example :
కొద్ది రోజులనుండి అతను చాలా విసుక్కుంటున్నాడు.
Translation in other languages :
जरा-सी बातों में चिढ़ने या अप्रसन्न हो जानेवाला।
आजकल वह अधिक चिड़चिड़ा हो गया है।Meaning : పని నుండి లేదా కర్త్యవ్యం పట్ల విసుగు చెందడం
Example :
అతను సంసారిక మోహంనుండి విరక్తి చెంది సన్యాసత్వం స్వీకరించాడు నేను నా పనినుండి విముక్తి పొందాను
Translation in other languages :
Meaning : మనస్సు కలతగా ఉండుట.
Example :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
Synonyms : బేజారు, బోరు, విరక్తి
Translation in other languages :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.