Meaning : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
Example :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
Synonyms : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
Translation in other languages :
Meaning : బాధపెట్టడం
Example :
అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
Translation in other languages :
Meaning : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
Example :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
Synonyms : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
Translation in other languages :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।