Meaning : కర్రదబ్బలతో తయారుచేసిన గాలి విసురుకొనే ఒక చిన్న ఉపకరణం
Example :
వేడితో బాధపడుతున్న అమ్మ విసనకర్రతో విసురుకుంటుంది.
Translation in other languages :
A device for creating a current of air by movement of a surface or surfaces.
fanMeaning : ప్రత్యేకంగా తయారుచేసిన ఒక ఉపకరణం దానితో గాలి విసురుకుంటారు
Example :
అమ్మ విసనకర్రతో గాలి విసురుతుంది.
Translation in other languages :
A device for creating a current of air by movement of a surface or surfaces.
fan