Meaning : విషములేనటువంటి.
Example :
కొన్ని పాములు విషహీనమైనవి.
Synonyms : విషరహితమైన
Translation in other languages :
Meaning : విషం తీసివేసిన
Example :
కోతులను ఎలుగుబంట్లను ఆడించే గారడీవాడు విషంలేని పామును చేతితో పట్టుకొని ఉన్నాడు
Synonyms : విషంలేని, విషరహితమైన
Translation in other languages :