Meaning : నమ్మకంతో మోసం చేయువారు.
Example :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
Synonyms : ద్రోహమైన, ద్రోహియైన, మోసగాడైన, వంచకుడైన, వంచనైన
Translation in other languages :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.