Meaning : మోసం చేయకుండా ఉండటం
Example :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
Synonyms : నమ్మకం
Translation in other languages :
Meaning : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
Example :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
Translation in other languages :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.Meaning : అపనమ్మకం కానిది
Example :
ఈ రోజు ప్రపంచంలో విశ్వాసం గూర్చి ఒక్కరికి కూడా విలువ తెలియడం లేదు.
Synonyms : నమ్మకం
Translation in other languages :
Moral soundness.
He expects to find in us the common honesty and integrity of men of business.