Meaning : శిక్షణకు సంబందించిన సంస్థ
Example :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
Synonyms : కళాశాల, పాఠశాల, విద్యాలయం, శిక్షణాలయం
Translation in other languages :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।Meaning : పరిశోధన కార్యకలాపాలకు వేదికగా వుంటూ సాధారణంగా కొన్ని కళాశాలలతో కూడి వున్న వ్యవస్థ.
Example :
మాన్ సి ముంబాయి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు.
Synonyms : యూనివర్శిటీ
Translation in other languages :
वह बहुत बड़ा विद्यालय जिसमें अनेक प्रकार की विद्याओं की उच्च कोटि की शिक्षा दी जाती है तथा जिससे अनेक महाविद्यालय भी संबद्ध होते हैं।
मानसी मुंबई विश्वविद्यालय में पढ़ती है।A large and diverse institution of higher learning created to educate for life and for a profession and to grant degrees.
university