Meaning : పొడవు, వెడల్పుమొదలుగునవి.
Example :
భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.
Synonyms : విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం, వ్యాప్తి
Translation in other languages :
The distance or area or volume over which something extends.
The vast extent of the desert.