Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విశదీకరించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విశదీకరించు   క్రియ

Meaning : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.

Example : అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.

Synonyms : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, వివరించు, విశదపరచు


Translation in other languages :

विस्तारपूर्वक कुछ कहना।

वह कल की घटनाओं का वर्णन कर रहा था।
बखान करना, बखानना, बताना, बयान करना, वर्णन करना

Describe in vivid detail.

delineate

Meaning : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.

Example : అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.

Synonyms : వివరించు


Translation in other languages :

किसी विषय का कुछ विस्तार से वर्णन करना।

गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।
अरथाना, अर्थ समझाना, अर्थाना, व्याख्या करना, समझाना