Meaning : వివేచనతో నిండిన.
Example :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
Synonyms : చురుకైన, తెలివైన, యుక్తపూరకమైన, వివేచనపూర్వకమైన
Translation in other languages :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।