Meaning : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
Example :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
Synonyms : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, విశదపరచు, విశదీకరించు
Translation in other languages :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineateMeaning : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
Example :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
Synonyms : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
Translation in other languages :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।Meaning : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.
Example :
అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.
Synonyms : విశదీకరించు
Translation in other languages :
किसी विषय का कुछ विस्तार से वर्णन करना।
गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।