Meaning : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
Example :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
Synonyms : భాధపడుట, మొరపెట్టుట, రోధించుట
Translation in other languages :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.Meaning : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
Example :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
Synonyms : ఏడ్చుట, బాధపడు, శోకించుట
Translation in other languages :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।