Meaning : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
Example :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
Synonyms : ప్రత్యేకమైన, విశేషమైన
Translation in other languages :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.Meaning : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
Example :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
Synonyms : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, అసాదారణమైన, ఆశ్చర్యకరమైన
Translation in other languages :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.Meaning : సాధారణం కన్నా ఎక్కువ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న
Example :
అసాధారణమైన ప్రకృతి ప్రతి ఏదైనా దానికి వేరు ప్రసిధ్ధి వుంటుంది.
Synonyms : అసాధారణమైన
Translation in other languages :
(ऐसी असाधारण और विलक्षण बात या वस्तु) जिसका कारण या मूल समझ में न आवे।
अव्याख्येय प्रकृति हर किसी को अलग ही प्रतीत होती है।Meaning : వుండవలసిన లక్షణాలకు భిన్నంగా వున్నటువంటి
Example :
ప్రకృతిలో విలక్షణమైన జీవజంతువులకు కొదువ లేదు.
Synonyms : విలక్షణపూర్ణమైన
Translation in other languages :
विलक्षण से पूर्ण।
प्रकृति में विलक्षित जीव-जन्तुओं की कमी नहीं है।