Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విరోధి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విరోధి   నామవాచకం

Meaning : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

Example : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

Synonyms : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, వైరి, శత్రువు


Translation in other languages :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

Meaning : వ్యతిరేక పక్షంగలవాడు

Example : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

Synonyms : ప్రతిపక్షం, విపక్షం


Translation in other languages :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

Meaning : స్నేహితులు కానివారు

Example : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

Synonyms : శత్రువు


Translation in other languages :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

Meaning : మనకు వ్యతిరేకంగా ఉండేవాడు

Example : విరోధిని మన ధళంలోకి చేర్చుకుంటే మంచి జరుగుతుంది.

Synonyms : ప్రత్యర్ధి


Translation in other languages :

विरोध करने वाला व्यक्ति।

विरोधकों को अपने दल में मिला लेना अच्छा होगा।
विरोधक, विरोधी

A person who dissents from some established policy.

contestant, dissenter, dissident, objector, protester

Meaning : శత్రుత్వము గల మనిషి.

Example : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

Synonyms : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, వైరి, శత్రువు, హింసకుడు


Translation in other languages :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

విరోధి   విశేషణం

Meaning : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

Example : విరోధులకు దూరంగా ఉండాలి

Synonyms : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, వైరి


Translation in other languages :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य