Meaning : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది
Example :
మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.
Synonyms : విపరీత అర్థం
Translation in other languages :
जो अर्थ हो उसका उलटा अर्थ।
सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।Meaning : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
Example :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
Synonyms : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
Translation in other languages :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.Meaning : ప్రతికూలంగా ఉండుట.
Example :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
Synonyms : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన
Translation in other languages :
Meaning : వ్యతిరేకంగా నడుచుకొనుట
Example :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
Synonyms : ప్రతిగామియైన, వ్యతిరేకమైన
Translation in other languages :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeMeaning : వైరము కలిగి ఉండుట.
Example :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
Synonyms : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన
Translation in other languages :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।