Meaning : వేరు చేయడం
Example :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
Translation in other languages :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।Meaning : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
Example :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
Synonyms : తుంచు, భంగం చేయు, భగ్నం కలిగించు
Translation in other languages :
Meaning : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
Example :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
Synonyms : కోయు
Translation in other languages :
Meaning : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
Example :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
Synonyms : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుగు
Translation in other languages :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।Meaning : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
Example :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
Synonyms : తుంచు, పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు
Translation in other languages :
Meaning : ముక్కలు చేయడం
Example :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
Synonyms : విరుగు
Translation in other languages :
Meaning : పీడించడం
Example :
పెద్ద రోగం అతన్ని విరిచేసింది.
Synonyms : తెంచు
Translation in other languages :
बल, प्रभाव, महत्व, विस्तार आदि घटाना या नष्ट करना।
लंबी बीमारी ने उसे तोड़ दिया।Weaken or destroy in spirit or body.
His resistance was broken.Meaning : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
Example :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
Synonyms : ఓటుచేయు, పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు
Translation in other languages :