Meaning : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
Example :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
Synonyms : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిగిన
Translation in other languages :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.