Meaning : వస్తువులు కింద పడినపుడు నాశనమవడం
Example :
కుండ విరిగిపోయింది.
Synonyms : బద్దలైపోవు, ముక్కలైపోవు
Translation in other languages :
Go to pieces.
The lawn mower finally broke.Meaning : ఏదైన వస్తువులు మొదలైనవి విరిగి పడటం.
Example :
ఆమె వెంట్రుకలు ఎక్కువగా రాలుపోతున్నాయి.
Synonyms : రాలిపోవు
Translation in other languages :
Meaning : చెట్లు నెలకొరగడం
Example :
పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
Synonyms : తునిగిపోవు, పడిపోవు
Translation in other languages :