Meaning : కోరికలు లేకుండా ఉండుట.
Example :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
Synonyms : అనాసక్తి, విసుగు, వేసరిల్లు
Translation in other languages :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।Meaning : ఎక్కువ వ్యతిరేక భావం
Example :
అసహనీయత విరక్తి కారణంగా ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
Translation in other languages :
Meaning : పని నుండి లేదా కర్త్యవ్యం పట్ల విసుగు చెందడం
Example :
అతను సంసారిక మోహంనుండి విరక్తి చెంది సన్యాసత్వం స్వీకరించాడు నేను నా పనినుండి విముక్తి పొందాను
Translation in other languages :
Meaning : మనస్సు కలతగా ఉండుట.
Example :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
Synonyms : బేజారు, బోరు, విసుగు
Translation in other languages :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.