Meaning : కుంకుమను పోలి వున్న తెల్లటి పొడి
Example :
మహాత్మాజీ రోగగ్రస్తమైన పిల్లల శరీరం మీద విభూది రాశాడు.
Synonyms : విభూది
Translation in other languages :
Meaning : పిండిలాగ వుండే పదార్ధములు.
Example :
చ్యవన్ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.
Synonyms : పొడి, బసుమము, బూడిద, భస్మము, రక్ష, విబూది
Translation in other languages :
वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।
च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।