Meaning : రెండుగా, భాగాలుగా చేయలేనిది
Example :
వజ్రం ఒక విడదీయలేని రాయి.
Synonyms : విడదీయలేని, వేరుచేయలేని
Translation in other languages :
Not admitting of penetration or passage into or through.
An impenetrable fortress.Meaning : విడదీయలేనటువంటి
Example :
శూన్యం ఒక విభజించలేని సంఖ్య.
Translation in other languages :
Impossible of undergoing division.
An indivisible union of states.Meaning : విడగొట్టుటకు వీలుకానిది.
Example :
మనము భారత దేశమును విభజించ కుండా ఒకటిగా చేయాలి.
Synonyms : పంచలేని, భాగించలేని
Translation in other languages :
जो विभक्त न हो।
हमें भारत की अक्षुण्ण एकता को बनाए रखना होगा।Impossible of undergoing division.
An indivisible union of states.