Meaning : ఏదైనా ఒక ఉపకరణంను సరి చేయడం
Example :
గడియారంను బాగు చేయడానికి గడియారం విప్పాడు.
Translation in other languages :
किसी उपकरण का मरम्मत आदि के लिए उसके पुरज़े अलग करना।
घड़ीसाज ने घड़ी में बैटरी डालने के लिए उसे खोला।Meaning : వదలడం
Example :
పిల్లాడు స్నానం చేయడం కోసం తన బట్ట విప్పాడు
Synonyms : తీయు
Translation in other languages :
Meaning : రహస్యపు మాటలను చెప్పటం.
Example :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
Synonyms : చెప్పు
Translation in other languages :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।