Meaning : చెవులతో చేసే పని
Example :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
Synonyms : ఆలకించు
Translation in other languages :
Meaning : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
Example :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
Synonyms : చెవినపెట్టు
Translation in other languages :
Meaning : చెవితో చేసే పని
Example :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు