Meaning : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
Example :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
Synonyms : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, సార్థకం
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.Meaning : ఒక వస్తువుని ఉపయోగించేటువంటి ప్రక్రియ
Example :
వారు తమ సంపాదన దాదాపు 50% ప్రతి సంవత్సరం వినియోగిస్తారు
Translation in other languages :
The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentMeaning : ఏదేని వస్తువును ఉపయోగించడం
Example :
ఈ కార్యాలయపు అధికారులందరు కార్యాలయపు వస్తువులను బాగా వినియోగిస్తారు.
Synonyms : వినియోగించటం
Translation in other languages :