Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వినాశము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వినాశము   నామవాచకం

Meaning : ఏదైన వస్తువు శిథిలము అగుట.

Example : ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.

Synonyms : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నాశనం, నిర్మూలము, పతనము, పాడు, విధ్వంసము


Translation in other languages :

An event (or the result of an event) that completely destroys something.

demolition, destruction, wipeout

Meaning : అంతం అగుట.

Example : మొగలుల ఆక్రమణ అవగానే అనేక భారతీయ రాజులు పతనమయ్యారు

Synonyms : అంతము, నాశనము, పతనము


Translation in other languages :

जाति, राष्ट्र आदि का ऐसी स्थिति में आना कि उसकी प्रभुता नष्ट होने लगे और महत्ता कम हो जाय।

भारतीय राज्यों के पतन का कारण मुगलों का आक्रमण था।
अवनति, पतन