Meaning : వినయపూర్వకంగా అడుగుట.
Example :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
Synonyms : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వేడుకొను
Translation in other languages :
Meaning : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
Example :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
Synonyms : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వేడుకొను
Translation in other languages :