Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విధ్వంసం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విధ్వంసం   నామవాచకం

Meaning : ప్రకృతిని నాశనం చేసేది

Example : అన్ని ధర్మాలలో చెపుతున్నది ఏమనగా ప్రళయ దినంలో ఈ సృష్టి అంతం అవుతుంది.

Synonyms : అంతం, అంత్యకాలం, కల్పం, కల్పాంతం, జగద్వినాశనం, తుదిరేయి, ప్రళయం, ముగింపు, యుగాంతం, వినాశనం, విపత్తు, విళయం


Translation in other languages :

संसार की प्रकृति में लीन होकर मिट जाने की क्रिया जो बहुत दिनों पर होती है और जिसके बाद फिर नई सृष्टि होती है।

सभी धर्मों में ऐसा माना जाता है कि प्रलय के दिन इस सृष्टि का अंत हो जाएगा।
अंत, अन्त, अभव, कयामत, जगद्विनाश, जहानक, प्रलय, महालय, युगांत, युगांतक, युगान्त, युगान्तक, लय, विनाश, विश्वक्षय

A sudden violent change in the earth's surface.

cataclysm, catastrophe

Meaning : సమాప్తము అయ్యే భావన.

Example : కలియుగం యొక్క అంతము తప్పనిసరి.

Synonyms : అంతము, నాశనం, నిర్మూలం, పతనం, వినాశనం