Meaning : భర్త మరణించిన స్త్రీ
Example :
మేజర్ రణవీర్ మరణానంతరం పరమవీర చక్ర సత్కారాన్ని విధవగా అతని భార్య స్వీకరించింది.
Translation in other languages :
Meaning : భర్త చనిపోయిన స్త్రీలు.
Example :
స్రీలకున్న వైధవ్యం అందరికీ శాపం.
Synonyms : ముండమోపితనం, వైధవ్యం
Translation in other languages :
The time of a woman's life when she is a widow.
widowhoodMeaning : భర్తను కోల్పోయిన స్త్రీ
Example :
బనారస్ విధవాశ్రమంలో నివసిస్తున్న విధవ స్త్రీల పరిస్థితి చాలా దయనీయమైనది.
Synonyms : పతిహీనురాలు, ముండ
Translation in other languages :
Single because of death of the spouse.
widowed