Meaning : విద్యను అభ్యసించేవాడు
Example :
ఈ తరగతిలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు.
Synonyms : అధ్యాపితుడు, అధ్యాయి, అభ్యాసి, పాథశాలి, శిష్యుడు
Translation in other languages :
वह जो शैक्षणिक संस्थानों में विद्या का अध्ययन करता हो।
इस कक्षा में पच्चीस छात्र हैं।Meaning : విద్యను ఆర్జించేవాడు.
Example :
రాజు అనే విద్యార్థి పదవతరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందాడు.
Translation in other languages :
वह जो विद्या अर्जन या ग्रहण करती हो।
इस विद्यालय की एक छात्रा ने दसवीं की वार्षिक परीक्षा में राज्य में प्रथम स्थान प्राप्त किया है।