Meaning : ఏదేని ఒక విషయంలో ముఖ్యంగా జడత్వము లేక లౌకికంగా మరియు తత్వములను గురించినది.
Example :
రాహుల్ జ్యోతిష్య శాస్త్రములో ప్రవీణుడు.
Synonyms : విజ్ఞానము, శాస్త్రము
Translation in other languages :
A particular branch of scientific knowledge.
The science of genetics.Meaning : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.
Example :
ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.
Synonyms : చదువు
Translation in other languages :
An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillMeaning : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.
Example :
ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.
Translation in other languages :
Meaning : చదువుకు సంబంధించిన
Example :
మీకు ఈ పత్రముతో పాటు విద్యా ప్రమాణ పత్రము కుడా ఇవ్వబడును.
Translation in other languages :