Meaning : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
Example :
అతను దుప్పటి దులుపుతున్నాడు.
Translation in other languages :
Meaning : గట్టిగా కదుపుట లేదా ఊపుట
Example :
మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
Synonyms : దులుపు, విదలగొట్టు, విదిలించు
Translation in other languages :