Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.
Example : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.
Synonyms : గింజ, బీజకము, బీజము, విత్తనము
Translation in other languages :हिन्दी
कोई छोटी वस्तु विशेषकर गोलाकार।
Meaning : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
Example : విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
Synonyms : నాటు, నూరిపోయు
किसी बात का सूत्रपात करना।
Meaning : విత్తనాలు నాటడం
Example : నేను పొలంలో విత్తుతున్నాను
बोने का काम कराना।
Meaning : మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం
Example : రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు
Synonyms : నాటు, పాతు, పూడ్చు
उपजाने के लिए खेत में बीज छिड़कना या बिखेरना।
Install App