Meaning : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
Example :
రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
Synonyms : బీజము
Translation in other languages :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedMeaning : మొక్కలనుండి లభించు గింజలు.
Example :
భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
Translation in other languages :
Meaning : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
Example :
కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
Translation in other languages :