Meaning : బంధి అయినవాళ్ళకి స్వతంత్రమివ్వడం
Example :
మనం అతన్ని విడుదల చేయించడం చలా కష్టం
Translation in other languages :
किसी के साथ रहने या पीछे लगने के कारण तंग होने से बचना।
बमुश्किल हमने उससे पिंड छुड़ाया।Meaning : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
Example :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
Synonyms : విడిపించు, విముక్తిచేయు, వేరుచేయు
Translation in other languages :
Meaning : విసర్జించే క్రియ.
Example :
స్వతంత్ర దినోత్సవం సంధర్భముగా ఖైదీలను విడుదలచేశారు.
Synonyms : విడిచిపెట్టుట, విమోచనము
Translation in other languages :