Meaning : ఒక వ్యక్తి ద్వారా చేయబడిన అపరాధ ఆరోపణ నుంచి ముక్తి కలిగించుట.
Example :
న్యాయాధీశుడు ఖైదీని విడుదల చేశారు.
Synonyms : ఒదిలివేయుట, విముక్తి చేయుట
Translation in other languages :
किसी को उसके द्वारा किए हुए अपराध के आरोप से मुक्त कर देना।
न्यायाधीश ने कैदी को बरी किया।