Meaning : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
Example :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
Synonyms : వదులు, విడిచిపెట్టు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
Example :
కూరలో ఉప్పు వేయుము.
Translation in other languages :
Meaning : మాని వేయడం
Example :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
Synonyms : వదిలేయు
Translation in other languages :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।Meaning : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
Example :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
Synonyms : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
Translation in other languages :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.Meaning : జ్వరం పోవడం
Example :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
Translation in other languages :