Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విడిది from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విడిది   నామవాచకం

Meaning : ప్రాణులు నివసించు ప్రదేశం.

Example : సింహానికి నివాస స్థలం అడవి.

Synonyms : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బస, బిడారు, స్థావరం


Translation in other languages :

The native habitat or home of an animal or plant.

habitation

Meaning : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.

Example : శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు

Synonyms : కుటీరము, కోట, గుడారము, డేరా, సిబిరము


Translation in other languages :

वह स्थान जहाँ अस्थाई रूप से कुछ लोग मिलकर किसी विशेष कार्य या उद्देश्य से रहें।

मोतियाबिंद का मुफ़्त इलाज करने के लिए डाक्टरों ने दस दिनों का शिविर लगाया है।
कैंप, कैम्प, शिविर

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment