Meaning : గోడలపై అంటించే సూచనా పత్రము, దీనిద్వారా ఏదేని విషయాన్ని ప్రజలకు తెలపబడును.
Example :
ఈ సినిమా యొక్క ప్రకటనాపత్రము వీధి_వీధిలో అంటించబడిఉంది.
Synonyms : చాటింపు కాగితము, ప్రకటన కాగితము, ప్రకటనాపత్రము
Translation in other languages :