Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వింతతో కూడిన.
Example : ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.
Synonyms : అద్భుతమైన, అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విస్మయమైన
Translation in other languages :हिन्दी
जिज्ञासा उत्पन्न करने वाला।
Meaning : వింతగా వుండటం
Example : మనం ఈ రోజు ఒక విచిత్రమైన పక్షిని చూద్దాం.
Synonyms : చిత్రమైన
विचित्र और सुंदर आँखोंवाला।
Install App