Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మనస్సులో ఏర్పడే మాటలు
Example : నా ఆలోచన ప్రకారము ఈపని ఇప్పుడే అయిపోవాలి.
Synonyms : ఆలోచన, భావన
Translation in other languages :हिन्दी
मन में उत्पन्न होनेवाली बात।
Meaning : పరీక్ష లేక శోధించే క్రియ.
Example : ఒక జ్యోతిష్యుడు నా జన్మతిథులను పరిశీలించాడు.
Synonyms : పరిశీలన, పరిశోధన, పరిశోధనము, పరీక్ష, సంశోధన
Translation in other languages :हिन्दी English
परीक्षा लेने, परखने या जाँच करने का काम।
The act of testing something.
Meaning : మనస్సులో ఏర్పడే బాధ.
Example : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
Synonyms : ఏడ్పు, క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
Install App