Meaning : పరిశోధన
Example :
ఆ శాస్త్రవేత్త అనేక విషయములపై విచారణ చేశాడు.
Translation in other languages :
Meaning : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
Example :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
Synonyms : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విమర్శనము, సమీక్ష
Translation in other languages :
Meaning : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
Example :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
Synonyms : పరీక్ష
Translation in other languages :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।Meaning : అడిగే క్రియ లేక భావము
Example :
ఎంత విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనము లేకపోయింది
Synonyms : దర్యాప్తు
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
Example :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
Synonyms : చర్చ, తర్కము, పరామర్శించుట, వాదము, సమీక్షించుట
Translation in other languages :