Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word విచారకుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

విచారకుడు   నామవాచకం

Meaning : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.

Example : కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.

Synonyms : పరామర్శకుడు, విమర్శకుడు, సమీక్షకుడు


Translation in other languages :

निंदा करने वाला या दूसरों की बुराई बताने वाला व्यक्ति।

कबीर निंदकों को समीप रखने की सलाह देते हैं।
अपवादी, निंदक, निन्दक

One who attacks the reputation of another by slander or libel.

backbiter, defamer, libeler, maligner, slanderer, traducer, vilifier

Meaning : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

Example : అతడు ఒక మంచి తత్వవేత్త.

Synonyms : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, శోధకుడు


Translation in other languages :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

Meaning : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు

Example : అతడు ఒక మంచి పరిశీలకుడు.

Synonyms : పరిక్షకుడు, పరిశీలకుడు, వివేచకుడు, శోదకుడు


Translation in other languages :

वह जो किसी कृति के गुण-दोष आदि को विवेचित करता हो या उसकी समीक्षा करता हो।

वह एक कुशल समीक्षक है।
आलोचक, विवेचक, समालोचक, समीक्षक

A person who is professionally engaged in the analysis and interpretation of works of art.

critic