Meaning : నీటిలో పడిపోవడం
Example :
మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
Synonyms : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మునుగు, మున్గు, వెల్లిగొను
Translation in other languages :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.